వడ్డెర్లకు ST రావాలంటే, ప్రతి పార్టీ సహకారం కావాలి! ముఖ్యంగా జాతీయ పార్టీలతో, మన ST విషయంలో మద్దతు కూడగట్టుకోవాలి. ఇప్పుడు ST పై, BJP రిలీజ్ చేసిన అమరావతి మ్యానిఫెస్టో లో కూడా మన ST ప్రస్తావన ఉండటం మనకు మంచింది.👌
ఇప్పటికీ మ్యానిఫెస్టోల్లో మన ST ప్రస్తావన పై స్పందించని పార్టీలను, నేను ప్రశ్నిస్తూనే ఉంటాను👍
మీ సోదరి,
Dr. చంద్రకళ జెరిపేటి
వడ్డెర్ల ST సాధన సమితి
Places related to this Blog
- Log in to post comments
President's Blog Images