Skip to main content
Please wait...

కడప నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు, శ్రీ Y S అవినాష్ రెడ్డి గారికి

NOTE: We will be giving appeals to MPs in Telugu in AP and Telangana. For all other MPs outside telugustates, VSSS plans to send the appeal by registered post to their parliament address. If anyone is interested in giving these appeals by hand to the MPs of the other states, please call/whatsapp 7893682052/9550136660 to recieve the concerned appeal pdf

నియోజకవర్గం పేరుతో రెండు ఫైల్స్, (1). VSSS లెటర్ హెడ్ పై ఉన్న నియోజకవర్గం_VSSS_లెటర్_హెడ్_MP_వినతి.pdf  (2). మీ లెటర్ హెడ్ పై ప్రింటు చేసుకోడానికి వీలుగా నియోజకవర్గం_తెల్లకాగితం_MP_వినతి.pdfలు, పైన ఇవ్వబడ్డాయి. ఫైల్ పేరు మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతాయి.

(రెండిట్లో మీరు, MP ను కలసిన తేదీని పెన్ తో రాయవలసి ఉంటుంది)

2019 లో MP లకు, పార్లమెంట్ లో మన న్యాయమైన ST హక్కు పై మాట్లాడమని ఇచ్చే  ఈ వినతి పత్రం ఉపయోగించుకునే ముందు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు

1. ఈ వినతి తో పాటు మీరు జత చేయవలసిన సంతకాలు.pdf ఫైల్, ఈ లింకులో దొరుకుతుంది

సంతకాలు.pdf ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

2. వినతి పత్రం సమర్పించిన తరువాత మీరు స్థానిక(లోకల్) మీడియా లో సమర్పించ వలసిన MP_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf ఈ లింకు లో దొరుకుతుంది.

MP_వినతి_ప్రెస్_నోట్_నమూనా.pdf ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

గమనిక: ఎంత మంది వీలైతే అంతమంది నియోజక వర్గ ప్రజలు, MP ను కలిసి వినతి పత్రాలు ఇస్తే, ST పోరుకు అంత బలం చేకూరుతుంది. వినతి పత్రం ఇస్తున్నప్పుడు ఫొటోలు తీయడం మరువకండి. తీసిన ఫోటోలను 7893682052 కు వాట్సాప్ చేస్తే, నేను VSSS లో వాటిని భద్రపరుస్తాను. ఎలాగయినా, లోకల్ మీడియా లో, ఈ వార్తను ప్రచురించి, ఆ క్లిప్పింగ్ కూడా VSSS లో భద్ర పరిస్తే, మన మలి దశ ఢిల్లీ పోరుకు ఉపయోగపడుతుంది. మీడియా విషయంలో మీకు ఖర్చులు అయితే, VSSS సహాయం చేస్తుంది. ఏ సహాయానికైనా, మీరు 7893682052 లేదా 9550136660 సంప్రదించండి.

2019 ముగిసే లోగా మనము వీలైనంతమంది MP లకు మన ST విన్నపాన్ని సమర్పించాలి

Covered in Local Press
No
INDIA MP CONSTITUENCY
Subscribe to Kadapa