Prakasam(PRKS) https://vsss.info/en en గిద్దలూరు MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్ https://vsss.info/en/st-only-press-clips/gaidadalaurau-mla-gaaaraikai-isataunana-st-onalaii-vainatai-paraesa గిద్దలూరు MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్

vsss Wed, 30/10/2019 - 18:39

VSSS వ్యూహాత్మక ST సాధన లో, పాలకులకు ఇచ్చిన ST వినతుల లోకల్ పేపర్ క్లిప్పింగులను సైతం భద్రపరిచి, అసలైన అంతిమ ఢిల్లీ పోరు డాక్యుమెంట్లో భద్రపరచడం కీలకం

Places related to ST Only Press Clips

Prakasam(PRKS)

Clipping Category

AP MLA

Wed, 30 Oct 2019 13:09:32 +0000 vsss 785 at https://vsss.info దర్శి MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్ https://vsss.info/en/st-only-press-clips/darasai-mla-gaaaraikai-isataunana-st-onalaii-vainatai-paraesa-kalaipapaimga దర్శి MLA గారికి ఇస్తున్న ST ఒన్లీ వినతి ప్రెస్ క్లిప్పింగ్  vsss Sat, 06/07/2019 - 13:37

ప్రకాశం జిల్లాలో వడ్డెర్ల ST వినతులు జూన్ 22 వ తేదీనాడే ఆరంభం అయ్యాయి.

దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రకాశం లోని స్థానిక కుల లీడర్లే ఈ వినతులను లోకల్ పేపర్లలో రాకుండా అడ్డుకుంటున్నారు.

మన కుల సోదరుడు, తన్నీరు సురేష్ కుమార్ గారు, సమయం మరియు ప్రయాణ ఖర్చులు భరించి, లోకల్ వడ్డెర్లతో కలిసి, VSSS వెబ్సైట్ నుండి తెల్ల కాగితం 'ST ఓన్లీ' వినతుల PDFలు ప్రింటు చేసుకుని, వారి లెటర్ ప్యాడ్లపై ముద్రించి ఇప్పటికే ఆరుగురు ప్రకాశం MLAలకు ఇచ్చేసారు.

VSSS వ్యూహాత్మక ST సాధన లో, పాలకులకు ఇచ్చిన ST వినతుల లోకల్ పేపర్ క్లిప్పింగులను సైతం భద్రపరిచి, అసలైన అంతిమ ఢిల్లీ పోరు డాక్యుమెంట్లో భద్రపరచడం కీలకం.

ప్రకాశం వినతులన్నీ లోకల్ పేపర్లలో వచ్చెట్టు ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంలో మీరు కూడా సాయం చేస్తారని ఆసీస్తూ,

మీ సోదరి,

Dr. Chandrakala Jeripeti
789 368 2052
వడ్డెర్ల ST సాధన సమితి

Places related to ST Only Press Clips

Prakasam(PRKS)

Clipping Category

AP MLA

Sat, 06 Jul 2019 08:07:03 +0000 vsss 751 at https://vsss.info